PSLV C-60 Rocket: స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన భారత్ ..! 7 d ago

featured-image

PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. నిర్దేశిత కక్ష్య‌లోకి ఉపగ్రహాలను రాకెట్ ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగోవ దేశంగా భారత్ నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు PSLV C-60 రాకెట్ ప్రయోగం నాంది పలకనుంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు స్పేస్ డాకింగ్ టెక్నాలజీ మార్గదర్శనం చేయనుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD